For Sell

100గజలు 300000రూపాయలు. అది కూడా 150000ఇన్స్టాల్మెంట్

 300,000On Call
 300,000On Call
1fb36f0b-0d43-40b7-90a8-e430256acfca
2c746211-ae00-4523-9f7b-8b785dcfe14a
acb1d59b-a645-453e-864f-55dc20a76ff6
161da753-f255-4852-9f7b-88e35545b815

Overview

  • ID No

    23729
  • Area-Size

    100
  • Purpose

    For Sell
  • Location

    అమీనాబాద్

About This Listing

100గజలు 300000రూపాయలు. అది కూడా 150000ఇన్స్టాల్మెంట్.

శ్రీ విజయ ప్యారడైజ్ ఫామ్ లాండ్ వెంచర్ విశిష్టతలు:

1. అమీనాబాద్ ఊరి దగ్గర నుండి విజయప్యారడైజ్ ఫాయ్ల్యాండ్ వరకు 70 అడుగులు రోడ్లో డివైడర్ మరియు సెంటర్ లైటింగ్ ఇవ్వబడును.

2. ఈ వెంచర్ 33 అడుగులు రోడ్ ఇన్నర్ రోడ్డు కలవు.

3. 10% ఓపెన్ ల్యాండ్ కమ్యూనిటీ కొరకు ల్యాండ్ వదలబడును.

4. స్విమ్మింగ్ పూల్ మరియు చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయుట.

5. గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయుట.

6. అత్యాధునిక వసతులతో కమ్యూనిటీ హాల్ నిర్మించబడును. సంప్రదించండి.

1. శ్రీ వసుధ డెవలపర్స్ వారి ప్రతిష్టాత్మకమైన నివాసగృహ యోగ్యమైన ఫాన్ల్యాండ్ వెంచర్ శ్రీ విజయ ప్యారడైజ్ అమీనాబాద్.

2. ఈ వెంచర్ గుంటూరుకి 16 కి.మీ. మాత్రమే.
3. ఈ వెంచర్ అమీనాబాద్ గ్రామానికి ఆనుకొని ఉన్నది.

4. కొండవీటి ఘాట్ రోడ్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
5. రెడ్డిరాజుల మ్యూజియం కేవలం 4 కి.మీ. మాత్రమే.

6. ఇస్కాన్ దేవాలయం కేవలం 8 కి.మీ. మాత్రమే.

7. మూలంక్రేశ్వరి అమ్మవారి దేవాలయము కేవలం 0.3 కి.మీ మాత్రమే. 8. జోసిల్ కంపెని 1 కి.మీ. మాత్రమే.

9. మండల హెడ్ క్వాటర్స్ 3 కి.మీ. మాత్రమే ఉన్నది.

Features & Amenities

Map Location

Guntur,Andhra Pradesh

Leave feedback about this

Sign up for newsletter

Get latest news and update

Newsletter BG

Download The 99LAND Mobile App


Get It From Google Play Store,