Overview
-
ID No
150481 -
I am
Agent -
Area Unit
Sq-ft -
Area-Size
1000 -
Purpose
For Sell -
Location
Prakasam district
About This Listing
Red sandal farmlands ప్రపంచంలో ఎక్కడ పండని పంట ఎర్రచేందనం ఒకటే.అది మన భారతదేశంలోని,ఆంధ్రప్రదేశ్ లో,నల్లమల శేషాచలం అడవుల చుట్టూ ప్రక్కల కొన్ని ప్రదేశాలలో మాత్రమే పండే పంట అవడం మన అదృష్టం.
ఆలోచించండి, భూమి మీద పెట్టుబడి భద్రమైనది, అధిక ఆదాయం కూడా.
ఇంకో పది సంవత్సరాల తరువాత అయినా కొనడానికి బంగారం దొరుకుతుంది,కానీ అదే పది సంవత్సరాల తరువాత కొనడానికి వీలుగా ఉన్న భూమి దొరకదు.
కాలం,భవిష్య్తతు,అనేవి మన చేతుల్లోనే వున్నవి………!
సరైన సమయంలో,తెలివైన నిర్ణయం తీసుకుంటేనే,విలువైన ఫలితం లభిస్తుంది.
కస్టమర్స్ కి ఇచ్చే డాక్యుమెంట్స్:
స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును.
భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్.
ఎర్రచందనం మొక్కలతో కలిపి రిజిస్ట్రేషన్ చేయుట.
భూమి లింక్ డాక్యుమెంట్స్.
12 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్. సొసైటీ ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడును.
1బి అడంగల్ మరియు ఎర్రచందనం రైతుగా రెవెన్యూ రికార్డ్ లలో గుర్తింపు పొందే విదంగా పట్టాదార్ పాస్ బుక్ ఇవ్వబడును.
క్లియర్ టైటిల్ కలిగిన భూమి.
30 మరియు 20అడుగుల గ్రావెల్ రోడ్స్ .
వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్.
మొక్కలకు డ్రిప్ ద్వారా నీళ్లు అందించుట.
మొక్కల సాగు కు సంబంధించి పూర్తి బాధ్యత కంపెనీ వహిస్తుంది.
12 సంవత్సరాల తరువాత ఎర్ర చందనం కలప అమ్మగా వచ్చిన ఆదాయం లో కస్టమర్ కి 60%. కంపెనీ వారికి 40% తీసుకునే లాగా లీజు అగ్రిమెంట్ ఏర్పాటు.
🌱25 సెంట్లు(1/4ఎకరం) భూమి మరియు 100 ఎర్రచందనం మొక్కలతో కలిపి 6,50,000/-లక్షలు మాత్రమే.
🌱50 సెంట్లు(1/2 ఎకరం) భూమి మరియు 200 ఎర్రచందనం మొక్కలతో సహా కేవలం 13,00,000/-లక్షల రూపాయలకే ఇవ్వబడును.
🌱 100 సెంట్లు ( 1 ఎకరం ) భూమి 400 ఎర్రచందనం మొక్కలతో పాటు కేవలం 26,00,000/-లక్షలకే.
రిజస్ట్రేషన్ చార్జీలు అధనం
మరిన్ని వివరాలకు సంప్రదించండి:-72070 82074.
Features & Amenities
Map Location
Walk Score
Contact Listing Owner
SHAIK Vazeeru bhasha
Please login to view the seller information.
Low Budget DTCP Plots for Sale in Thirumangalam in Madurai
- Amenities: 24Hrs Backup, Security
- Agent I am
- Sq-ft Area Unit
- 1200 Area-Size
- 2 Wheeler Parking
- Thirumangalam Location
Maa developer
- Amenities: WiFi, Gym, 24Hrs Backup, Club House, Security, Bank/ATM, Library, Garden, Community Hall, Swimming Pool, Laundry, Temple
- Owner I am
- Beds 01
- Baths 01
- Bigha Area Unit
- 1000 Area-Size
- 2/4 Wheeler Parking
- Amreli savrkundla Location
-
Details
₹ 3 LacOn Call
Selling my 2152 Sq ft Plot in a Gated Community
- Owner I am
- Sq-ft Area Unit
- 2152 Area-Size
- Near Dewa, Barabanki Location
Open plot facing north
- Amenities: Community Hall, Temple
- Owner I am
- Cent Area Unit
- 10 Area-Size
- Alevooru Manipal road Location
-
Details
₹ 40 Lacs(Negotiable)
5 Cents of land for Sale
- Owner I am
- Cent Area Unit
- 05 Area-Size
- 2/4 Wheeler Parking
- Near East Hill Junction Kozhikode Location
-
Details
₹ 65 Lacs(Negotiable)
Emerald REDHILLS CMDA Approved Plots
- Amenities: WiFi, Gym, 24Hrs Backup, Security, Bank/ATM, Garden, Community Hall, Laundry, Temple
- Owner I am
- Sq-ft Area Unit
- 1200 Area-Size
- 2/4 Wheeler Parking
- Redhills Athivakkam village puzhal panchayathu union CMDA APPROVED PLOTS Location
-
Details
₹ 40.8 Lacs(Fixed)
DTCP APPROVED PLOTS SALE
- Amenities: 24Hrs Backup, Security, Bank/ATM, Garden, Temple
- Owner I am
- Beds 02
- Baths 02
- Sq-ft Area Unit
- 1200 Area-Size
- 2/4 Wheeler Parking
- Karanampettai Location
-
Details
₹ 22 Lacs(Fixed)
Leave feedback about this
You must be logged in to post a comment.